Trinethram News : కర్ణాటక – మంగళూరులో తన పొరుగింట్లో ఉండే మురళీ ప్రసాద్ అనే వ్యక్తిపై కారుతో గుద్ది హత్యాయత్నం చేసిన సతీశ్ అనే వ్యక్తి
బైక్ పై వెళ్తున్న మురళిని కారులో వేగంగా వచ్చి ఢీకొట్టిన సతీష్
అయితే మురళిని ఢీకొడుతున్న సమయంలో అటుగా నడిచివెళ్తున్న మహిళను కూడా కారుతో ఢీకొట్టిన సతీష్
కారుతో ఢీకొట్టడంతో ఓ ఇంటి గోడకు తలకిందులుగా వేలాడిన మహిళ
మురళితో పాటు మహిళకు గాయాలయ్యాయి.. సతీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
గతంలో మురళి తండ్రిపైనా కూడా హత్యాయత్నం చేసిన సతీష్…..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


