Students Death : గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి బాలిక అనుమానాస్పద మృతి

TRINETHRAM NEWS

Trinethram News : సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నేల రాలుతున్న పసి ప్రాణాలు

గత 15 నెలల్లో గురుకులాల్లో 83 విద్యార్థులు మృతి

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక అనుమానస్పదంగా మృతి చెందింది

కూతురు మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని ఆందోళన చేస్తున్న తల్లితండ్రులను, బాలిక మృతదేహాన్ని బోధ్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

students death

You cannot copy content of this page

Scroll to Top