డిండి ( గుండ్ల పల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలం గోనబోయినపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు గున్నమోని ఆంజనేయులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆదివారం నాడు దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవికింద్ర కుమార్ ఆంజనేయులను మరమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ’”మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు, త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.
ఆయన వెంట బి ఆర్ ఎస్ పార్టీ దిండి మండలాధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వరరావు, రాఘవాచారి, మల్లయ్య, శ్రీను, వడ్త్యా బాలు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


