త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం
అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ
ఈ రోజు అన్నపురెడ్డిపల్లి మండలంలో గల శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవస్థానం నందు అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు దేవస్థానం సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


