Illegal Transportation : అక్రమంగా బియ్యాన్ని రవాణా కేసు నమోదు చేసిన ఎస్ఐ

TRINETHRAM NEWS

మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు మంథని పోలీస్ మరియు సివిల్ సప్లయర్ ఇన్స్పెక్టర్ మంథని మంత్రి పట్టణంలోని సత్యసాయి దేవాలయం వద్ద తనిఖీ చేస్తున్న గా అనుమానాస్పదంగా ఉన్న ఆటో No:TS 22 TA 2008 ఆపి తనిఖీ చేయగా అందులో ప్రజా పంపిణీ బియ్యం 20 క్వింటాలు అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారు.

ఇట్టి బియ్యం గురించి డ్రైవర్ను అడగగా తన పేరు శ్రీపాద సతీష్ S/O రాజయ్య వయస్సు:39 సంవత్సరాలు కులం: మున్నూరు కాపు R/O మంథని అని తెలిపి మహారాష్ట్రలోని సిరివంచకు తరలిస్తున్నట్లు తెలియజేసినాడు ఇట్టి రేషన్ బియ్యం ను అక్రమంగా తరలిస్తున్నటువంటి వారిపై బియ్యం అమ్మినటువంటి రేషన్ డీలర్ అయిన సముద్రాల సురేష్ అను వారిపై నమోదు చేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

illegal transportation of rice

You cannot copy content of this page

Scroll to Top