Ranya Rao : కన్నడ సినీ నటి రన్యా రావు నుండి బంగారం స్వాధీనం

TRINETHRAM NEWS

Trinethram News : Karnataka : ఎయిర్ పోర్టులో కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల బంగారం స్వాధీనం

బెంగళూరు ఎయిర్ పోర్టులో దుబాయ్ నుండి వచ్చిన కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న DRI అధికారులు

అనతరం ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు

ఆమె తరుచుగా దుబాయ్ వెళ్లి వస్తున్నట్టుగా గుర్తించిన అధికారులు.. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లిన రన్యా….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gold seized film actress

You cannot copy content of this page

Scroll to Top