27 న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

TRINETHRAM NEWS

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో బుధవారం రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి “అల్ఫోర్స్” డా. వూట్కూరి నరేందర్ రెడ్డి గెలుపు కోసం పెద్దపల్లి మండల పట్టణ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టభద్రులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గురించి దిశా నిర్దేశం చేసి పట్టభద్రులంతా అల్ఫోర్స్ వూట్కూరి నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా పనిచేయాలని సూచించిన పెద్దపల్లి శుభాకాంక్షలు చింతకుంట విజయరమణా రావు

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ కూర మల్లరెడ్డి, మండల అధ్యక్షులు కడర్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్,నుగిళ్ల మల్లన్న, బండారి రాంమూర్తి, సందనవేణి రాజేందర్, ఎనగందుల ప్రదీప్, భూతగడ్డ సంపత్, బొడ్డుపెల్లి శ్రీనివాస్, ఉప్పు రాజు, ఏడవెల్లి శంకర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLC elections

You cannot copy content of this page

Scroll to Top