Adani : పాఠశాలల ఏర్పాటుకు రూ.2,000 కోట్లు విరాళం ఇచ్చిన అదానీ

TRINETHRAM NEWS

Trinethram News : దేశీయ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన కొడుకు జీత్ అదానీ పెళ్లి సందర్భంగా రూ. 10 వేల కోట్ల విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందులో రూ. 2,000 కోట్లతో 20 పాఠశాలలను నిర్మించేందుకు కేటాయించినట్టు సోమవారం ప్రకటించారు. ఇప్పటికే విరాళంగా ప్రకటించిన మొత్తం రూ. 6,000 కోట్లతో ఆసుపత్రుల నిర్మాణం, మరో రూ. 2,000 కోట్లతో నైపుణ్యాభివృద్ధికి
కేటాయించిన సంగతి తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Adani Group

You cannot copy content of this page

Scroll to Top