TRINETHRAM NEWS

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం కీలక నిర్ణయం
తేదీ : 08/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ కో స్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం జరిగింది దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది.
తాజాగా కేంద్రం పర్ఫెక్ట్ గా అప్రూవల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల వే ళ్ళనాటిసాకారం నెరవేరబోతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Visakha Railway Zone