TRINETHRAM NEWS

టీకా వికటించి శిశువు మృతి

Trinethram News : రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్ళ గ్రామానికి చెందిన లలిత – రమేష్ దంపతుల 45 రోజుల వయసుగల కూతురుకు నేరెళ్ళ పీహెచ్సీలో టీకా వేయించారు

అయితే ఇంటికి వెళ్ళాక పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకరాగా అప్పటికే పాప మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు

దీంతో పాప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ధర్నాకు దిగిన కుటుంబసభ్యులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Baby died due to vaccination