TRINETHRAM NEWS

బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి
టిపిసిసి అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు వికారాబాద్ పట్టణ కేంద్రంలో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ద సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి సమగ్ర కుల గణన సర్వే బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా పట్టణానికి చెందిన బీసీ సెల్ నాయకులు మరియు ఎస్సీ సెల్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress