TRINETHRAM NEWS

ఖని లో పుస్తకాల ఆవిష్కరణ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బుద్ధుడు నుంచి గద్దర్ వరకు మరియు అస్ప్రశ్య యోధుడు అనే పుస్తకాలను ఆవిష్కరించిన ముఖ్య అతిథులు జనక్ ప్రసాద్, సోమారపు సత్యనారాయణ లు
పాల్గొన్న పుస్తకాల రచయితలు బొజ్జ బిక్షమయ్య, కాలువ మల్లయ్య లు పుస్తకాల పై సమీక్ష ప్రసంగాలను కొనసాగించిన వేదిక పై ఉన్న వక్తలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Discovery of books in the mine