తెలంగాణ సెక్రటేరియట్ ను పేల్చి వేస్తానని బెదిరింపులు
Trinethram News : మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్న లంగర్ హౌజ్ కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ .. దర్గాకు సంబంధించి ఓ సమస్య పై ప్రభుత్వానికి తాను అర్జి పెట్టుకున్నానని, అధికారులు స్పందించక పోవడంతో అధికారులకు బెదిరింపులు
ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించిన ఎస్పీఎఫ్ పోలీసులు .. పోలీసులు, సెక్రటేరియట్ అధికారులతో వాగ్వాదానికి దిగిన ఫోన్ చేసిన వ్యక్తి
ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న సైఫాబాద్ పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App