భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి రైతుల నిరసన
Trinethram News : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతుల భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ తహశీల్దార్ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి రైతుల నిరసన
మంత్రి పొంగులేటి అసెంబ్లీలో చెప్పినా కూడా అధికారులు లెక్క చేయట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
పాస్ పుస్తకాలు ఇవ్వకుంటే మందు తాగి సస్తామంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App