జూలై 23, 2026

WhatsApp Image 2024 01 07 at 2.25.51 PM

TRINETHRAM NEWS

దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట ఓక్రిడ్డి ఇంటర్నేషనల్ స్కూల్

స్కూల్ యాజమాన్యం మొండి వైఖరి డ్రైవర్స్ ను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్న కారణంగా బి ఎం ఎస్ స్కూల్ డ్రైవర్స్ యూనియన్ మీటింగ్ కి విచ్చేసి కార్మికుల సమస్యల గురించి చర్చించి వెళుతూ బౌరంపేట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న
ఆల్ ఇండియా బిఎమ్ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ మరియు ఓక్రీడ్జ్ యూనియన్ లీగల్ అడ్వైజర్ శ్రీ సుంకరి మల్లేశం ఒక్రిడ్జి స్కూల్ బిఎంఎస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పీసరి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అక్షింతలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సెక్రెటరీ రమేష్
ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ,ఒక్రిడ్జి స్కూల్ డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page