
వాహనాల తనిఖీ నిర్వహించిన : నరేష్ ఎస్ఐ
పెద్దపల్లి ముత్తారం మండలం జనవరి 31 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ముత్తారం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు. డ్రైవింగ్ లైసెన్స్,ఇన్సూరెన్స్,నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తామన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
