
నిరసన ర్యాలీలు జయప్రదం చేయండి
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా చీమకుర్తి, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఫిబ్రవరి 5న జరుగుతున్న ధర్నాలు, నిరసన ర్యాలీ లు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు అన్నారు సిఐటియు మండల సమావేశంపంగులూరి కృష్ణయ్య భవన్ లో Mలక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు, యజమానులు కు అనుకూలంగా కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ ను అమలు చేయటానికి ప్రయత్నిస్తుంది. కార్మిక వర్గాన్ని తీవ్ర నష్టం చేసే లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారుఈ సమావేశం లో citu మండల కార్యదర్శి p. ఆంజనేయులు మండల నాయకులు E నాగయ్య, T శ్రీను, k శంకర్, కనకరాజు వాళేశ్వరరావు, నుగ్గు శ్రీను, G ప్రభుదాస్, రాఘవ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
