WhatsApp Image 2025 01 30 at 10.24.59 PM
మహాత్మా గాంధీ వర్ధంతి.. రాజ్ ఘాట్ వద్ద ప్రముఖుల నివాళులు..
Trinethram News : Delhi : మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా గురువారం ఢిల్లీ లోని రాజ్ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, పలువురు కేంద్ర మంత్రులు రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మన దేశాభివృద్ధికి బాపూజీ ఆదర్శమే ప్రేరణగా నిలుస్తుందని అన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
