జూన్ 26, 2026

IMG 20250129 WA0029

TRINETHRAM NEWS

ఫిబ్రవరి 1వ తేదీన ఢిల్లీలో నిర్వహించే దక్షిణ భారతీయుల సమావేశం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఢిల్లీలో స్థిరపడిన దక్షిణ భారతీయులతో జరగనున్న సమావేశాన్ని సమన్వయం చేయడానికి రాజీవ్ చంద్రశేఖర్ తో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతి కిరణ్ బూనేటి ఈ సమావేశంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ , బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి Mla పార్థసార్ది Ex MLC మాధవ్ , తదితరులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page