జూన్ 26, 2026

IMG 20250128 WA0011

TRINETHRAM NEWS

శాసనసభాపతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ నాలుగు రోజుల క్రితం వికారాబాద్ పట్టణంలోని గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా లైబ్రరీ పక్కన వివిధ అభివృద్ధి పనుల మున్సిపల్ పాలకవర్గం కు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకం ను తొలగించిన వికారాబాద్ మునిసిపల్ సిబ్బంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page