తేదీ:24/01/2025
చెరువులో చేపల మృత్యువాత
తిరువూరు నియోజకవర్గం:( త్రినేత్రం న్యూస్): విలేఖరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేట పట్టణంలో స్థానిక కోనేరు చెరువులో కలుషిత జలంతో చేపలు మృత్యువాత పడ్డాయి. రూ. లక్షల్లో నష్టం వాటిల్లినట్లు పెంపకాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని పట్టణ ప్రజలు కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App