TRINETHRAM NEWS

తేదీ : 24/01/2025.
ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం.
పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకు మండలం , వేల్పూరు ఒకటవ సచివాలయం పరిధిలో 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ శిబిరం నిర్వహించడం జరిగింది. డాక్టర్ సాయి భవాని ఆధ్వర్యంలో పర్యటించిన వైద్య బృందం పలువురు వృద్ధులు, గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీఈవో సాయిరాం వెంకటేష్ , ఎం. ఎల్. హెచ్ .పీ మౌనిక రత్న, ఎం పి హెచ్ ఎ రాజ్ కుమార్, ఏఎన్ఎం పుష్పావతి, పైలెట్ ఆనంద్ , ఆశ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App