TRINETHRAM NEWS

పెనుమూరులో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

త్రినేత్రం న్యూస్ చిత్తూరు జిల్లా పెనుమూరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పెనుమూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెనుమూరు మండల అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App