తేదీ : 22/01/2025.
బిజెపి అధ్యక్షురాలు గా శ్రీదేవి.
వెస్ట్ గోదావరి : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పశ్చిమగోదావరి జిల్లాకు నూతనంగా ఐ నంపూడి శ్రీదేవి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఆకివీడు మండలం బిజెపి నాయకులు చింతా ఆదిశేషు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెకు పూల బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. శ్రీదేవి మాట్లాడుతూ పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App