TRINETHRAM NEWS

నకిలీ వెబ్ సైట్లను గుర్తించండిలా

Trinethram News : వెబ్సైట్ https://తో ప్రారంభం అవుతుంది. తర్వాత కంపెనీ నేమ్ ఉంటుంది. స్పెల్లింగ్లో మిస్టేక్స్
ఉంటే నకిలీదని అనుమానించాలి.

సైట్ డొమైన్ చెక్ చేయాలి. సైట్ ఇటీవలే ప్రారంభించినట్లు ఉంటే నకిలీదయ్యే ఛాన్సుంది.

అడ్రస్ బార్/URL వద్ద ప్యాడ్ లాక్పై క్లిక్ చేస్తే సైట్ info వస్తుంది.

నకిలీ సైట్లలో డేటాను ఎంటర్ చేసినప్పుడు డేటా చోరీపై హెచ్చరిస్తుంది.

ప్రభుత్వ వెబ్ సైట్లకు చివరన gov.in అని ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App