TRINETHRAM NEWS

తేదీ : 21/01/2025.
ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక సంఖ్యలో రోగులు.
ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు ప్రజలు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. పేరు నమోదు చేయించుకుని వార్డు యందు కిట కిట లాడుతున్నారు. చికిత్స కోసం వస్తున్న రోగులు చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది. గంటల తరబడి నిలబడి వలసి వస్తుంది. సిబ్బంది ఏసి రూములకే పరిమితం అవుతున్నారని రోగులు చెప్పడం జరిగింది.
ప్రభుత్వం శ్రద్ధచూపి సిబ్బందిని అలర్ట్ గా ఉండాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App