పరిగి మున్సిపల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే TRR
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి మున్సిపల్ లో ఏర్పరిచిన చివరి సర్వసభ సమావేశానికి ముఖ్యఅతిథిగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ. నూతనంగా ఏర్పడిన పరిగి మున్సిపాలిటీకి ఐదు సంవత్సరాల నుంచి పాలన అందించిన చైర్మన్ లకు మరియు కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేస్తూ తమ సేవలు ప్రజా శ్రేయస్సు కోసం భవిష్యత్తులో కూడా ఉండాలని తెలియజేశారు.పరిగి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App