TRINETHRAM NEWS

సర్వేను త్వరగా పూర్తి చేయాలి.
డిండి(గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.
ప్రభుత్వం ఈనెల 26 నుండి రైతు పనస పథకం ఎకరాకు రెండు గంటలకు గాను 12 వేల రూపాయలు అందిస్తున్నందున సాగుకు అనుకూలమైన భూమి వివరాలు మరియు సాగుకు అనుకూలంగా లేని భూమి విరాలను త్వరితగతిన పూర్తి చేయాలని తహసిల్దార్ అంబటి ఆంజనేయులు సూచించారు.
డిండి మండలంలోని తవకలపూర్ గ్రామంలో సర్వేనెంబర్ 850 ప్రభుత్వ భూమిని పరిశీలించారు.
ఈ సర్వేలో మండల వ్యవసాయ అధికారి రెహానా, మండల సర్వేయర్ ముత్తయ్య, రికార్డు అసిస్టెంట్లు, ఏ ఈ ఓ, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App