త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి మండలం
పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు వడ్లురి లక్ష్మణ్ కుమార్ వారు ఈ రోజున గొల్లపెల్లి మండల కేద్రంలోని శ్రీరాములపల్లి గ్రామంలో పలు కుటుంబాలని పరామర్శించడం జరిగింది. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App