తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
Trinethram News : రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆస్పత్రుల యజమాన్యం సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటన
ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App