నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో
Trinethram News : నిర్మల్ : బస్సులో అడ్డంగా లగేజీ పెట్టిన మహిళ ప్రయాణికురాలితో కండక్టర్ వాగ్వాదం
నిర్మల్ డిపోకు (టీఎస్ 18 టీ 8485) చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుండి బైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది. అయితే బైంసా మండలం దేగామ్ గ్రామానికి చెందిన ఎల్క బాయి అనే మహిళ లగేజీతో బస్సులో ఎక్కింది.
కండక్టర్ డీఆర్ స్వామి లగేజీ దారిలో నుంచి తీసేయాలని లేదంటే బస్సు దిగిపోవాలన్నాడు. బస్సు నాదైతే నిన్ను ఇందులో ఎక్కించుకునే వాడిని కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App