ఎమ్మెల్యేల అనర్హత పై సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్
Trinethram News : ఏడుగురు ఎమ్మెల్యేల పై రిట్ పిటిషన్
ముగ్గురు ఎమ్మెల్యేల పై SLP వేసిన బీఆర్ఎస్
ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్, సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా, టైం ఫిక్స్ చేసేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని..
దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు లపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్
మిగత 7గురిపై రిట్ పిటిషన్ దాఖలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App