పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేసిన లైన్‌మెన్
Trinethram News : ఉత్తరప్రదేశ్ – హాపూర్ జిల్లాలోని ఓ బంక్‌లో పెట్రోల్ కోసం వచ్చిన లైన్‌మెన్‌కి, హెల్మెట్ లేదని పెట్రోల్ పోయని బంక్ సిబ్బంది
పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేసిన లైన్‌మెన్.. దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిన కరెంటు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App