పిల్లలకు ప్యాడ్స్ పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామ పర్యటనలో భాగంగా చిన్న పిల్లలు ఎదురుపడగా వారితో సరదాగా కాసేపు చిన్న పిల్లలతో ఆప్యాయంగా పలకరిస్తూ పిల్లలకు ప్యాడ్స్ పంపిణీ చేసి విద్యార్థులు మంచిగా చదువుకొని ప్రయోజకులు కావాలని వారిని ఆశీర్వదించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఇవ్వడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App