చంద్రయాన్-4, గగన్యోన్పై ప్రత్యేక దృష్టి: ఇస్రో చైర్మన్
Trinethram News : చంద్రయాన్-4, గగన్యోన్ వంటి ప్రయోగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ఇస్రో నూతన చైర్మన్గా నియమితులైన ప్రముఖ రాకెట్ సైంటిస్టు డాక్టర్ వి.నారాయణన్ చెప్పారు. “ఇస్రోకు గతంలో ఎంతోమంది ప్రఖ్యాత సైంటిస్టులు నేతృత్వం వహించడంతో పాటు.. ఎన్నో విజయాలు సాధించింది. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో నేను భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఎన్నో ముఖ్యమైన మిషన్లు చేపట్టబోతున్నాం” అని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App