ACB కార్యాలయంలో ప్రారంభమైన కేటీఆర్ విచారణ..
త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి
కేటీఆర్ ను విచారిస్తున్న ముగ్గురు అధికారుల బృందం..
ఏసీబీ లైబ్రరీ రూంలో కూర్చొని విచారణను చూస్తున్న లాయర్..
విచారణను పర్యవేక్షిస్తున్న ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App