పోలవరం డయాఫ్రం వాల్పై నేడు భేటీ
Trinethram News : ఏపీలో పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ పనులు ముందడుగు వేసేందుకు వీలుగా గురువారం కీలక సమావేశం జరగబోతోంది. ఈ ప్రాజెక్టుపై సలహాలు, సిఫార్సులు చేస్తున్న విదేశీ నిపుణులు, కేంద్ర జలసంఘం పెద్దలు, జలవనరులశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. డి వాల్లో ఎలాంటి కాంక్రీట్ సమ్మేళనం వాడాలో ఈ సమావేశంలో దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App