TRINETHRAM NEWS

21న KRMB సమావేశం

Trinethram News : Telangana : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) సమావేశాన్ని ఈ నెల 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. వాస్తవంగా బోర్డు సమావేశాన్ని నవంబర్లోనే నిర్వహించాలని తొలుత ఖరారు చేశారు. ఏజెండా అంశాలను పంపించాలని తెలంగాణ, AP రాష్ట్రాలకు బోర్డు లేఖ రాసింది. అయితే ఒకసారి ఏపీ, మరోసారి తెలంగాణ ప్రభుత్వం సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడంతో KRMB ఆ మేరకు సమావేశాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App