రామగిరి లావణ్య ఆధ్వర్వం లో సావిత్రి బాయి పులే జయంతి ముస్త్యాల గ్రామం లో ఘనంగా నిర్వహించడం జరిగింది
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భారత దేశం లో మొట్టమొదటి మహిళఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే తేదీ 3 జనవరి 1831లో జన్మించారు తన భర్త మహాత్మ జ్యోతిరావు పూలే వద్ద విద్యను అభ్యసించి భారతదేశంలో మహిళలకు విద్యను అందించిన మహాత్మారాలు సావిత్రి పూలే బాయ్ ఈరోజు మహిళలు విద్యను అభ్యసిస్తున్నారు అది సావిత్రిబాయి పూలే త్యాగ ఫలితమే సావిత్రిబాయి పూలే జయంతి సందర్బంగా లావణ్య అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App