TRINETHRAM NEWS

లుంగపర్తి ( జి.టి.డబ్ల్.ఎ). స్కూల్ బాలురు పాఠశాల విద్యార్థులు మరియూ ఉపాధ్యాయుల..పిక్నిక్ సందడి…

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి: జనవరి 01:త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్:

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలము లుంగపర్తి పంచాయతి లుంగపార్తి పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల పిక్నిక్ ఆహ్లాదకరంగ పాఠశాలా ప్రధానోపద్యాయుడు పట్టసి ప్రసాద్. మరియు డిప్యూటీ వార్డెన్ ఎల్.బి ప్రసాద్. అధ్యక్షతన జరిగిందీ.
భోజనం తినడం కంటే కుల మత లకు అతీతంగా కలిసి మెలసి జీవించాలని, ఇది ఒక ఆహ్లాదకరమైన మానసిక స్థితి .ఆని లొంగుబర్తి మాజీ జడ్ పీ టీ సి గంగన్న దొర, పిల్లలను పెద్దలను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో జి.టీ.డబల్యూ.ఏ.పాఠశాల(బాలుర)ప్రధానోపాధ్యాయులు=పట్టాసి. ప్రసాద్. డిప్యూటీ వార్డెన్=యెల్ బి.ప్రసాద్,స్కూల్ స్టాఫ్ పట్టాసి. కృష్ణారావు, వంటూబు. బాలన్న, ఆర్.రామ్మూర్తి, కే. బాబురావు, నరాజి. ప్రసాదరావు, జి.భీమరాజు నాయుడు, సీహేచ్.లక్ష్మయ్య మరియు మాజీ జడ్.పి. టీ. సి=దూరు. గంగన్నదొర పాల్గొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App