శిరిగం,కప్పలగొంది రవాణా కష్టాలు తిరేదేప్పుడు
ప్రభుత్వ నిధులుమంజూరుచేశారో
నిర్మాణం లో నిరక్ష్యమో తెలీక ,గిరిజనులు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంధి.
అరకు లోయ/డిసెంబరు 29: త్రినేత్రం స్టాఫ్ రిపోర్టర్!
దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్నా చందంగా సిరిగం,కప్పల గోంది బ్రిడ్జి పరిస్థితి ఉంది.ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందో లేదొ తెలియనప్పటికీ , అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏళ్ళు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణం జరగడం లేధు. దీంతో అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామస్తులకు శాపంగా మారింది… అదేవిధంగా త్రినేత్రం రిపోర్టర్ గ్రామాల్లో కలియ తిరగగా .. గ్రామస్తుల ఈ విదంగా తమ సమస్యలు విన్నవించుకున్నారు ఏన్ని సార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పినా తమ సమస్యను పట్టించుకోవడంలేదు ఆని , వర్షం వస్తె రోడ్డు పై ఉన్నా మట్టి కూరుకుపోవడం వల్ల, రోడ్డు అధ్వానంగా తయ్యరవుతుంది. ఈ గ్రామాల్లో గిరిజనులకు అరోగ్య సమస్యలు తలెత్తితే అంబులెన్స్ వాహనాలు కూడా వేళ్ళ లేని దుస్థితి దాపురించింది . ఆని కప్పల గొంది గ్రామస్తులు వపోతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App