మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు దేశరాజ్ పల్లి లో ఘననివాళులు
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
రామడుగు మండలం యువజన కాంగ్రెస్ నాయకులు మామిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు రామడుగు మండలం దేశరాజ్ పల్లి గ్రామంలో మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ్‌రాజ్ పల్లి గ్రామ ప్రజలు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మరణం దేశానికి తీరని లోటు ఆయన ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకోవచ్చు ప్రజలకు ఎంతో మేలు చేసినారు ఆయనకు కుటుంబానికి దేశ్‌రాజ్ పల్లి గ్రామం తరఫున ప్రగడ సానాభూతి తెలియజేస్తున్నాము ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అమ్మిరిశెట్టి సుధాకర్, పూదరి సంపత్, గాండ్ల తిరుపతి, ఔదరి పెద్ద హనుమాన్లు, చిన్నా హనుమాన్లు, జక్కుల నంబయ్య, గుగ్గిల లక్ష్మణ్, ఉప్పు జనార్ధన్, ఔదరి రామయ్య, అమీరిశెట్టి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App