జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 5.01.18 PM

TRINETHRAM NEWS

ఒపీనియన్ కాల్స్ లో నరేంద్ర వర్మ దే పై చేయి…

బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారైనట్లు సమాచారం. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై టిడిపి చీఫ్ చంద్రబాబు నేరుగా నియోజకవర్గంలో ఆయా కార్యకర్తలకు ఫోన్ చేసి గెలుపు గుర్రాలు ఎవరో అని తెలుసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గురువారం బాపట్ల నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు కార్యకర్తలకు చంద్రబాబు ఆఫీస్ నుండి ఫోన్ రాగా నూటికి 99% నరేంద్ర వర్మ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరిచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

You cannot copy content of this page