మహబూబ్‌నగర్ MP. Dk.అరుణ, కేంద్ర మంత్రి బండి సంజయ్
షెడ్యూల్ @ 26.12.2024
ప్రింట్ & ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులకు, BJP ముఖ్య నాయకులు, కార్యకర్తలకు నమస్కారం..🙏🏻
తేదీ 26.12.2024 (గురువారం) కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ & ఎంపీ Dk. అరుణ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు
ఆ వివరాలు..
మినెట్ T9 మినెట్
ఉదయం 11am వరకు నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామానికి చేరుకుంటారు
- ఉదయం 11.00 గంటలకు అంగన్వాడీ సెంటర్
- ఉదయం 11.15 గంటలకు PHC సబ్ సెంటర్
- ఉదయం 11.30 గంటలకు ప్రాథమిక పాఠశాలను సందర్శిస్తారు
- ఉదయం 11:45 గంటలకు నారాయణపేటకు బయల్దేరి వెళ్తారు
నారాయణపేట జిల్లా అభివృద్ది, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షా సమావేశం
సమయం : మద్యాహ్నం 12:15 గంటల నుంచి 1 గంటల వరకు
వేదిక: కలెక్టరేట్ కార్యాలయం @ నారాయణపేట్
లంచ్ @ మధ్యాహ్నం 1:00 PM to 2PM
మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట నుంచి బయల్దేరి యాద్గిరి వెళ్తారు.
ఇట్లు
P.R.O
Dk. అరుణ (గారు)
మహబూబ్ నగర్ ఎంపీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App