వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మేథడిస్ట్ చర్చీలో క్రిస్మస్ వేడుకలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి న్యూస్
క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్.
ప్రేమ ,దయ, శాంతి మార్గాలను చూపిన క్రీస్తు బోధనలువిశ్వమానవాళికి ఆచరణీయమన్నారు.క్రైస్తవ సోదర,సోదరీమణులు తమ కుటుంబసభ్యులతోకలిసిఆనందంగా పండుగను జరుపుకోవాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్.ఈ కార్యక్రమంలో వికారాబాద్ డిఎస్ జాన్ విక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్,పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App