TRINETHRAM NEWS

అల్లు అర్జున్‌పై ఆగని కాంగ్రెస్ నాయకుల మాటల దాడులు

Trinethram News : అల్లు అర్జున్ నువ్వు ఆంధ్రోడివి ఆంధ్రోడిలానే ఉండు

కొడకా అల్లు అర్జున్ నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే తెలంగాణలో నీ సినిమాలు ఆడనియ్యం

పగటి వేషాలు వేసుకొని బ్రతకడానికి వచ్చావు, అలానే బ్రతుకు

తెలంగాణ కోసం సినిమా వాళ్లు ఏం చేశారు – నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App