పరిటాల రవి హత్యకేసులో నిందితులు విడుదల
పరిటాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ముద్దాయిలు..
నారాయణ రెడ్డి(ఏ3), రేఖమయ్య(ఏ4), బజన రంగనాయకులు(ఏ5), వడ్డే కొండ(ఏ6), ఓబిరెడ్డి(ఏ8)లకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన హైకోర్టు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App