రేవంత్ రెడ్డి.. తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా?
Trinethram News : రైతులు వాళ్ల సొంత భూములు ఇవ్వమని అంటే వాళ్లకి బేడీలు వేసి జైల్లో పెడతావా.. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజు అనుకుంటున్నావా?
ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసన సభలో రైతుల గురించి మాట్లాడదామంటే పారిపోయిన పిరికి దద్దమ్మ రేవంత్ రెడ్డి
రేవంత్ ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా రైతుల తరపున అన్ని రూపాల్లో కొట్లడుతాం
రేవంత్ రెడ్డి దోస్తు అదానీ గురించి మాట్లాడదామంటే మమ్మల్ని అసెంబ్లీలోకి రానివ్వరు.. రైతుల గురించి మాట్లాడదామంటే అసెంబ్లీ నుండి పారిపోతున్నారు – కేటీఆర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App