దాడివీరభద్రరావు రాజీనామాపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

TRINETHRAM NEWS

దాడివీరభద్రరావు రాజీనామాపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

ఎన్నికల వేళ అందరూ సీట్లు, టెకెట్లు ఆశించడం సహజం

అందరినీ సంతృప్తిపరచడం ఏ పార్టీకి కూడా సాధ్యం కాదు

సర్దుబాట్లు, ప్రాధాన్యత ఉంటుందని చెప్పాం, వీరభద్రరావు వినలేదు

మరో విధంగా ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పాం, వీరభద్రరావు వినలేదు

అయినా దాడి రాజీనామాతో పార్టీకి నష్టం లేదు

You cannot copy content of this page

Scroll to Top