కాటన్ మిల్లుల యందు స్టాక్ ఉంది
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా, ఈ క్రింద తెలిపిన కాటన్ మిల్లుల యందు స్టాక్స్ ఎక్కువ ఉన్నందు వలన తేదీ రోజున సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు నిలిపివేయడమైనది. కావున రైతు సోదరులు తమ సమీప ఇతర పత్తి మిల్లులలో తమ పత్తిని విక్రయించగలరని మనవి.ధరణి కాటన్ మిల్,వికారాబాద్.
శ్రీ సాయి బాబా ఆగ్రోటెక్,వికారాబాద్. అయ్యప్ప కాటన్ మిల్స్ ప్రైవేటు లిమిటెడ్, వికారాబాద్ రాకంచెర్ల కాటన్ మిల్స్, పరిగిశ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఇండస్ట్రీస్, పరిగి. అయ్యప్ప కాటన్ ఇండస్ట్రీస్,మర్పల్లి.శ్రీ సాయి బాబా ఆగ్రో కామడిటిస్, ధరూర్. మంగళం గిన్నేర్స్, కోటిపల్లి. జిల్లా మార్కెటింగ్ అధికారి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App